హైపర్సోమ్నియా
రోజంతా కునుకుపాట్లా? ఎంత నిద్రపోయినా ఇంకా నిద్ర వస్తోందా? అయితే ఇది ‘హైపర్సోమ్నియా’ కావచ్చు! రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి హాయిగా నిద్రపోవడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయం నిద్ర లేవగానే సరికొత్త ఉత్సాహంతో, ఎనర్జిటిక్‌గా రోజును ప్రారంభించాలనుకుంటాం. కానీ, కొంతమందికి రాత్రి ఎన్ని గంటలు పడుకున్నా సరే, ఉదయం లేవ బుద్ధి కాదు. ఆఫీసులో ఉన్నప్పుడో, ప్రయాణంలో ఉన్నప్పుడో, చివరకు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియకుండానే కళ్ళు మూసుకుపోతుంటాయి. ఎప్పుడైనా ఒకరోజు ఇలా […]
